ETV Bharat / state

తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ: జీవన్​రెడ్డి - latest news of soniya birthday celebrations in jagityal

సోనియా గాంధీ జన్మదిన వేడుకలను సీనియర్​ కాంగ్రెస్​ నేత జీవన్​రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాలలో ఘనంగా నిర్వహించారు.

soniya-gandhi-birthday-celebrations-in-jagityal
తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీః జీవన్​రెడ్డి
author img

By

Published : Dec 9, 2019, 3:22 PM IST

జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కోసి వేడుకలు జరిపారు. తెలంగాణ బిడ్డల గోస చూసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియాగాంధీ అని కొనియాడారు. కానీ ఏ ఆకాంక్షతో తెలంగాణ సాధించుకున్నామో ఆ పరిస్థితి ఇప్పుడు భిన్నంగా ఉందని జీవన్​రెడ్డి అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీః జీవన్​రెడ్డి

ఇదీ చూడండి: కాళేశ్వరం నీళ్లతో... అమరవీరులకు 'జల నీరాజనం'

Intro:జి. గంగాధర్ జగిత్యాల జిల్లా,
8008573563

..............

TG_KRN_21_09_SONIYA_JANMA DINAM_AVB_TS10035

జగిత్యాలలో సోనియా గాంధి జన్మదిన వేడుక
యాంకర్
జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏ ఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్బంగా కేక్ కోసి వేడుక జరిపారు... తెలంగాణ బిడ్డల గోస చూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని.. కానీ ఏ ఆకాంక్ష తో తెలంగాణ సాధించుకున్నామో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు..

.
బైట్. టి. జీవన్ రెడ్డి

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.