ETV Bharat / state

కొండగట్టులో శ్రావణ మాస ఉత్సవాలు షురూ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయంలో శ్రామణ మాస సప్తాహ ఉత్సహలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా ఆలయ అర్చకులు, అధికారుల మధ్యనే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

shravanamasa sapthaha celebrations in kondagattu
కొండగట్టులో ప్రారంభమైన శ్రావణమాస సప్తహ ఉత్సవాలు
author img

By

Published : Jul 21, 2020, 2:33 PM IST

జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న స్వామి ఆలయంలో శ్రావణమాస సప్తహ ఉత్సవాలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా వేకువజాము నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈరోజు నుంచి వారంరోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

కరోనా కారణంగా స్వామి వారిని దర్శించుకునేందుకు తక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. వచ్చిన వారందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సప్తాహ ఉత్సవ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:'దేశంలోనే తెలంగాణ అతి తక్కువ పరీక్షలు చేస్తుంది'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.