ETV Bharat / state

ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు - జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ స్కూల్​లో... చిన్నారులు తమ చిట్టి చిట్టి చేతులతో అందంగా ముగ్గులు వేశారు. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.

sankranthi
ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు
author img

By

Published : Jan 11, 2020, 7:36 PM IST

జగిత్యాల జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ స్కూల్​లో ముందస్తు సంక్రాంతి సంబురాలను కన్నుల పండువగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన చిన్నారులు అందమైన ముగ్గులు వేశారు. విద్యార్థులకు బొమ్మల కొలువు ఏర్పాటు చేయగా... గాలిపటాలు ఎగురవేశారు. ఈ వేడుకల్లో గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో భాగంగా ఉపాధ్యాయురాలు నృత్యాలు చేశారు.

ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

ఇవీ చూడండి: పుర ఎన్నికల్లో ఓటర్లే సెలబ్రెటీలు: గవర్నర్

Intro:జి. గంగాధర్ జగిత్యాల జిల్లా,
8008573563, 9394450193

..............

TG_KRN_21_11_SANKRANTHI_VEDUK_VO_TS10035

ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

యాంకర్
జగిత్యాల సూర్య గ్లోబల్ స్కూల్ లో సంక్రాంతి ముందస్తు సంబరాలు కన్నుల పండువగా నిర్వహించారు.
.. వేడుకల్లో భాగంగా చిన్నారులు అందమైన ముగ్గులు వేయగా... సంక్రాంతి విశిష్ఠతను తెలిపే విధంగా వేడుకలు సాగాయి.... విద్యార్థులకు బొమ్మల కొలువు ఏర్పాటు చేయగా గాలిపటాలు ఎగురవేశారు... ఈ వేడుకల్లో గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి... వేడుకల్లో భాగంగా ఉపాధ్యాయురాలు నృత్యాలు చేశారు...

Body:.

Conclusion:.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.