ETV Bharat / state

జగిత్యాలలో పేకాటరాయుళ్ల అరెస్ట్​ - cards

జగిత్యాల ఆఫీసర్​ క్లబ్​పై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 44వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

వివరాలు సేకరిస్తున్న పోలీసులు
author img

By

Published : Jul 1, 2019, 12:03 AM IST

పేకాట ఆడుతున్నారనే సమాచారంతో జగిత్యాల ఆఫీసర్​ క్లబ్​పై పోలీసులు దాడి చేశారు. సోదాలు చేయగా పేకాట ఆడుతున్న 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 44వేల నగదు, భారీగా పేకాట టోకెన్లు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారిలో రాజకీయ నాయకులు, వ్యాపారులు ఉన్నారు. వీరిని రేపు కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.

జగిత్యాలలో పేకాటరాయుళ్ల అరెస్ట్​

ఇవీ చూడండి: నా తమ్ముడు దాడి చేయలేదు: ఎమ్మెల్యే కోనప్ప

from
Gangadhar, jagityala
......

జగిత్యాల క్లబ్ పై పోలీసుల దాడి

యాంకర్
జగిత్యాల ఆపిసర్ క్లబ్ పై ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేశారు..పేకాట అడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు సోదాలు నిర్వహించగా... 25 మందిని అదుపులోకి తీసుకున్నారు.... వారి నుంచి 44 వేల నగదు, భారీగా టోకెన్లను స్వాధీనం చేసుకున్నారు...ఇందులో రాజకీయ నాయకులు, బడా ప్రముఖులు ఉన్నారు. పట్టుకున్న వారిని సోమవారం కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.