ETV Bharat / state

పేకాట స్థావరంపై పోలీసుల దాడి... నలుగురు అరెస్టు - జగిత్యాల జిల్లా వార్తలు

జగిత్యాల జిల్లాలోని ఐలపూర్​ గ్రామశివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 30వేల 270 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

police raid on poker site and four arrested in jagitial district
పేకాట స్థావరంపై పోలీసుల దాడి... నలుగురు అరెస్టు
author img

By

Published : Jul 21, 2020, 10:34 PM IST

జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐలపూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. పక్కా సమాచారం మేరకు ఎస్సై సురేందర్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 30 వేల 270 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి: వడ్డీ వేధింపులు: ఇద్దరు పిల్లలతో సహా మహిళ ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.