ETV Bharat / state

'కవిత గెలుపు కోసం పెద్దమ్మ ఆలయంలో పూజలు' - mla

నిజామాబాద్​ ఎంపీగా కవిత గెలవాలని ఎమ్మెల్యే విద్యాసాగర్​ రావు సతీమణి సరోజన మెట్​పల్లి పెద్దమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. గుడి ఆవరణలో ముడుపులు కట్టారు.

పూజలు చేస్తున్న సరోజన
author img

By

Published : Apr 5, 2019, 2:14 PM IST

కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​ రావు సతీమణి సరోజన మెట్​పల్లి పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్​ ఎంపీగా కవిత భారీ మెజార్టీతో గెలవాలని మొక్కుకున్నారు. కల్వకుంట్ల కవిత పేరిట అర్చన చేయించి గుడి ఆవరణలో ముడుపులు కట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నాయకులు పాల్గొన్నారు.

'కవిత గెలుపు కోసం పెద్దమ్మ ఆలయంలో పూజలు'

ఇవీ చూడండి: భారత్​లో సరైన ఆహారం లేక ఇన్ని చావులా?

Intro:TG_KRN_11_05_Gelupu kosam_AVB_C2
యాంకర్ ర్ ర్ నిజామాబాద్ ఎంపీ గా తెరాస అభ్యర్థి కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జగిత్యాల జిల్లా మెట్పల్లిలో లో కోర్ట్ ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు సతీమణి బంగారు పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు తెరాస నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వచ్చి స్వామివారి పూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సరోజన కల్వకుంట్ల కవిత పేరిట అర్చన చేయించి ముడుపులు కట్టి పూజారులు వేద మంత్రాల మధ్య ప్రత్యేక పూజలు చేసి విజయావకాశాలు చూడాలని వేడుకున్నారు

Body:trs

Conclusion:TG_KRN_11_05_Gelupu kosam_AVB_C2

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.