ETV Bharat / state

రూ.5.20 కోట్లతో మామిడి మార్కెట్‌ అభివృద్ధి పనులు - JAGITYAL NEWS IN TELUGU

జగిత్యాలలోని మామిడి మార్కెట్​లో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ ప్రారంభించారు. రూ.5 కోట్ల 20 లక్షలతో ఈ పనులు చేస్తున్నట్లు వివరించారు.

MLA SANJAY KUMAR STARTED DEVELOPMENT PROGRAMS IN JAGITYAL
author img

By

Published : Nov 1, 2019, 9:10 PM IST

రూ.5.20 కోట్లతో మామిడి మార్కెట్‌ అభివృద్ధి పనులు

జగిత్యాలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్​కుమార్​ శంకుస్థాపన చేశారు. రాజీవ్‌గాంధీ మామిడి మార్కెట్‌లో రూ.5 కోట్ల 20 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. రైతులకు అన్ని వసతులు ఉండే విధంగా మామిడి మార్కెట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి ఈ సీజన్‌కు మార్కెట్​ అందుబాటులోకి వచ్చేలా చూస్తామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి రైతులు, మామిడి వ్యాపారులు కార్యక్రమంలో హాజరయ్యారు.

ఇవీ చూడండి: 'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లాన్నొదిలేశాడు'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.