మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయించాలని కేంద్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. దిల్లీలో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, రాందాస్ అథవాలె, రమేశ్ పొఖ్రియాల్‌తో భేటీ అయ్యారు. గురుకుల పాఠశాలల భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలని కొప్పుల కోరారు.
ఇవీ చూడండి: మంత్రి నిరంజన్‌రెడ్డి మాతృమూర్తికి కేసీఆర్ నివాళి