ETV Bharat / state

ధర్మపురి బ్రహ్మోత్సవాల్లో ఇబ్బందులు కలగొద్దు: మంత్రి కొప్పుల - జగిత్యాల జిల్లా కలెక్టర్​ రవి

ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందలు కలగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్​ అధికారులను ఆదేశించారు.

ధర్మపురి బ్రహ్మోత్సవాల్లో ఇబ్బందులు కలగొద్దు: మంత్రి కొప్పుల

author img

By

Published : Feb 20, 2020, 12:42 PM IST

ధర్మపురి బ్రహ్మోత్సవాల్లో ఇబ్బందులు కలగొద్దు: మంత్రి కొప్పుల

జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను మార్చి 6 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్​ రవి అధ్యక్షతన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా చేయాల్సిన పనులపై చర్చించారు.

ఇవీ చూడండి: ట్రంప్​కి గుడికట్టి పూజలు చేస్తున్న వీర భక్తుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.