ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు వడదెబ్బకు గురికాకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి బస్టాండ్‌లోకి వచ్చే బస్సు డ్రైవర్లకు, కండక్టర్లకు మజ్జిగ ప్యాకెట్లతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను డిపో మేనేజర్ విజయరావు పంపిణీ చేశారు. ఎండ వేడిమి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని డీఎం సూచించారు.
ఇవీ చూడండి: 7 వేల రాయల్ ఎన్ఫీల్డ్ బులెట్లు రీకాల్