ETV Bharat / state

ఉద్యోగి తండ్రికి కరోనా లక్షణాలు..బ్యాంక్ మూసేసిన అధికారులు

కరోనా లక్షణాలు కన్పించిన ఓ వ్యక్తిని జగిత్యాల జిల్లా గొల్లపల్లి వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని కుమారుడు పని చేసే బ్యాంకును సైతం అధికారులు మూసేసి... సిబ్బందిని క్వారంటైన్​ చేశారు.

jagityal man admitted in gandhi with corona features
కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తి
author img

By

Published : May 15, 2020, 12:51 PM IST

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు కన్పించగా... వైద్యులు అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని కుమారుడు ధర్మపురిలోని ఓ బ్యాంకులో పని చేస్తుండటం వల్ల ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా బ్యాంకుకు తాళం వేశారు. అందులో పని చేస్తున్న 12 మంది సిబ్బందిని క్వారంటైన్​లో ఉండాలని అధికారులు ఆదేశించారు. బ్యాంకు పరిసర ప్రాంతాల్లో అధికారులు శానిటైజ్ చేయించారు.

ఇవీ చూడండి: చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.