జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్రావుపల్లిలో విద్యార్థులపై తేనే టీగలు తాడిచేశాయి. లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయానికి క్షేత్ర పర్యటనకు వచ్చిన విద్యార్థులు గాయపడ్డారు.
ధర్మపురి మండలం రాయపట్నం ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు క్షేత్ర పర్యటనకు కిషన్‌రావు పల్లికి వచ్చారు. అక్కడకు సమీపంలోని చెట్టుపైనున్న తేనెటీగలు విద్యార్థులపై దాడి చేశాయి. హుటాహుటిన విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఇవీచూడండి: మద్యం మత్తులో కొడుకును చంపిన తండ్రి