ETV Bharat / state

జగిత్యాలలో భానుడి ప్రతాపం... 47 డిగ్రీల ఉష్ణోగ్రత - ఎండలు మండిపోతున్నాయ్

భానుడు తన ప్రతాపాన్ని కొనసాగిస్తున్నాడు. తీవ్రమైన ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. లాక్​డౌన్ సడలింపులు వచ్చినా కూడా ఎండ తీవ్రత వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.

high-temperature-record-at-jagityala
జగిత్యాలలో భానుడి ప్రతాపం... 47 డిగ్రీల ఉష్ణోగ్రత
author img

By

Published : May 24, 2020, 2:36 PM IST

జగిత్యాల జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత మూడు రోజులుగా ఎండలు మండి పోతున్నాయి. నేడు 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిన్నటి కంటే ఈ రోజు మరింత ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం విలవిల్లాడిపోతున్నారు. ఎండపల్లి, రాజారాం పల్లి, వెల్గటూర్​లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా... ధర్మపురిలో 47, నేరెళ్లలో 46.8, కొలువాయి, బీర్పూర్​లో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లాక్​డౌన్​కు తోడు ఎండలు పెరగటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.

ఇవీ చూడండి: ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 66 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.