భరణి నక్షత్రం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని యమధర్మరాజు ఆలయంలో మాన్య, పురుష, ఆయుసూక్త రుద్రాభిషేకాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని యమధర్మరాజుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇవీ చూడండి: పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై వాడీవేడి చర్చ