ETV Bharat / state

పరవళ్లు తొక్కుతొన్న గోదావరి

గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. కడెం జలాశయం నుంచి నీటిని విడుదల చేయడం వల్ల జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, కోటిలింగాల పుష్కర ఘాట్ల వరకు వరద నీరు చేరింది.

పరవళ్లు తొక్కుతొన్న గోదావరి
author img

By

Published : Aug 4, 2019, 4:05 PM IST

కడెం జలాశయం నుంచి నీటిని విడుదల చేయడం వల్ల గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, కోటిలింగాల పుష్కర ఘాట్ల వరకు వరద నీరు చేరింది. ఎల్లంపల్లి జలాశయం బ్యాక్ వాటర్ వల్ల మంచిర్యాల జిల్లా సరిహద్దులో ఉన్న రాయపట్నం పాత వంతెన పూర్తిగా మునిగిపోయింది. వరద పెరుగుతుండడం వల్ల నదిలోకి వెళ్లకూడదని రెవెన్యూ అధికారులు తీర ప్రాంత వాసులకు హెచ్చరికలు జారీ చేశారు.

పరవళ్లు తొక్కుతొన్న గోదావరి

ఇవీ చూడండి: స్నేహం... అక్షరాలకందని అనుభూతుల జీవన ప్రయాణం..

Intro:tg_krn_68_04_perigina_godhavari_udruthi_av_ts10086
ఆర్తి శ్రీకాంత్, ధర్మపురి
జగిత్యాల జిల్లా 9866562010
........... ..................... . .. .............. .
గమనిక: సర్ పీటూసీ ఉంది వాడగలరు
యాంకర్: కడెం జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, కోటిలింగాల పుష్కర గాట్ల వరకు వరద నీరు చేరింది. ఎల్లంపల్లి జలాశయం బ్యాక్ వాటర్ వల్ల మంచిర్యాల జిల్లా సరిహద్దులో ఉన్న రాయపట్నం పాత వంతెన పూర్తిగా మునిగిపోయింది. వరద పెరుగుతుండడంతో నదిలోకి వెళ్లకూడదని రెవెన్యూ అధికారులు తీర ప్రాంత వాసులకు హెచ్చరికలు జారీ చేశారు

Body:tg_krn_68_04_perigina_godhavari_udruthi_av_ts10086

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.