ETV Bharat / state

Fancy Number Plates: ఫ్యాన్సీ నంబర్లకు ఫుల్​ క్రేజ్​.. 9999కు ఎంతంటే? - ఫ్యాన్సీ నంబర్ల మోజు.. 9999కు ఎంతంటే?

Fancy Number Plates: రాష్ట్రంలో వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఒక్కో వాహనానికి లక్షలు వెచ్చించి కోరిన నంబర్ కైవసం చేసుకుంటున్నారు. ఇలా వాహన యజమానుల్లో పెరుగుతున్న నంబర్ల క్రేజ్ రవాణాశాఖకు కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతోంది.

Fancy Number Plates: ఫ్యాన్సీ నంబర్లకు ఫుల్​ క్రేజ్​.. 9999కు ఎంతంటే?

author img

By

Published : Feb 24, 2022, 11:51 AM IST

Fancy Number Plates: ఫ్యాన్సీ నంబర్లపై మోజు రోజురోజుకు పెరుగుతోంది. వాహనం నంబరు ప్లేటుపై అంకెలన్నీ ఒకేలా ఉండాలని ఎంతోమంది అనుకుంటారు. అదీ 9 నంబరు ఉంటే బాగుంటుందని కోరుకుంటారు. అందుకు ఎంత ఖర్చయినా వెనుకాడరు. బుధవారం హైదరాబాద్​లోని ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్లకు వేలం నిర్వహించగా టీఎస్‌ 09 ఎఫ్‌యూ 9999ను గిరిధారి కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ రూ.10,49,999కు దక్కించుకుంది. టీఎస్‌ 09 ఎఫ్‌వీ 0009 నంబరు రూ.3,50,005 పలికింది. ఆరు నెంబర్లకు రూ.లక్షకుపైనే. వేలం ద్వారా మొత్తం రూ.30,83,986 సమకూరినట్లు రవాణా శాఖ హైదరాబాద్‌ జిల్లా సంయుక్త రవాణా కమిషనర్‌ పాండురంగ నాయక్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

నంబర్లు ధర దక్కించుకున్న సంస్థ
టీఎస్‌ 09 ఎఫ్‌వీ 999910,49,999గిరిధారి కన్‌స్ట్రక్షన్స్‌
టీఎస్‌ 09 ఎఫ్‌వీ 0009 3,50,005 సీహెచ్‌ అనంతయ్య
టీఎస్‌ 09 ఎఫ్‌వీ 0001 3,50,000 రాజోర్‌ గేమింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
టీఎస్‌ 09 ఎఫ్‌వీ 00052,20,000కెమిస్ట్రీ ఫార్మా కన్సల్టెన్సీ
టీఎస్‌ 09 ఎఫ్‌వీ 0007 1,15,000 జుకా పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
టీఎస్‌ 09 ఎఫ్‌వీ 0006 1,10,111 పీఎంకే డిస్టిలేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్​

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.