ETV Bharat / state

యూరియా కొరతతో ఇబ్బందిపడుతున్న రైతులు

జగిత్యాలలోని రైతులు యూరియా కొరతతో ఇబ్బందిపడుతున్నారు. జిల్లా సహకార సంఘం వద్దకు తక్కువ మొత్తంలో యూరియా రావటం వల్ల వారంతా ఆందోళనకు దిగారు.

author img

By

Published : Aug 26, 2019, 1:43 PM IST

యూరియా కొరతతో ఇబ్బందిపడుతున్న రైతులు

జగిత్యాలలో రైతులు యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా కొరత ఏర్పడగా.. ఇప్పుడు సమస్య మరింత తీవ్రమైంది. జిల్లా సహకార సంఘం వద్దకు లారీ యూరియా రావటం వల్ల రైతులు భారీగా తరలివచ్చారు. రైతులందరికీ యూరియా దొరకనందున ఆందోళనకు దిగి ఏడీఏ సురేష్​ను చుట్టుముట్టారు. సకాలంలో యూరియాను అందించకపోతే దిగుబడి తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో మూడు వేల టన్నుల యూరియా రానుందని ఆయన హామీ ఇచ్చాక అన్నదాతలు శాంతించారు.

యూరియా కొరతతో ఇబ్బందిపడుతున్న రైతులు

ఇదీ చదవండిః ప్లాస్టిక్ వినియోగానికి తప్పదు భారీ మూల్యం..

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.