గ్రామస్థులంతా సమిష్టిగా ఉన్నప్పుడే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్లో నిర్వహించిన రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించినప్పుడే ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి: 'నేను సీఎం అవుతాననే చర్చే అవసరం లేదు"