ETV Bharat / state

'రవాణా శాఖ అధికారులతో కలెక్టర్​ సమీక్షా సమావేశం' - డాక్టర్ శరత్

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తోన్న కారణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్​ డాక్టర్​ శరత్​ ఆదేశించారు.

'రవాణా శాఖ అధికారులతో కలెక్టర్​ సమీక్షా సమావేశం'
author img

By

Published : Oct 12, 2019, 9:02 PM IST

ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న సమ్మె కారణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా పాలనాధికారి డాక్టర్ శరత్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​ కార్యాలయంలో రవాణా శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదివారం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో బస్సుల సంఖ్య పెంచాలన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

'రవాణా శాఖ అధికారులతో కలెక్టర్​ సమీక్షా సమావేశం'

ఇదీ చూడండి: అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న కండక్టర్​పై 420 కేసు

Intro:From: గంగాధర్ జగిత్యాల జిల్లా,
8008573563

..............

TG_KRN_23_12_RTC_PAI_COLLECTER_SAMIKSHA_TS10035

సోమవారం నుంచి పాఠశాల ప్రారంభం నేపథ్యంలో
ఆర్టీసీ, రవాణా అధికారుల తో
జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సమీక్ష....

యాంకర్
సోమవారం నుంచి పాఠశాలలు... కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె కారణంగా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ఆర్ టి సి , రవాణా శాఖ అధికారులను ఆదేశించారు... ఆయన జగిత్యాలలో సమీక్ష సమావేశం నిర్వహించారు ...ఆదివారం నుంచే హైదరాబాద్ లాంటి దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరగనుందని... బస్సుల సంఖ్య పెంచాలన్నారు...సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నందున పాఠశాలల బస్సులను వారికి అప్పగించి... ఆర్టిసీ బస్సులను అన్ని గ్రామాలకు తిప్పాలని అధికారులను ఆదేశించారు. ఏ ఒక ప్రయణికుడికి కూడా ఇబ్బందులు రాకుండా చూడాలని.... ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు చేపట్టాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ వారిని ఆదేశించారు...

.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.