ETV Bharat / state

అనారోగ్యంతో భాజపా మున్సిపల్ కౌన్సిలర్ మృతి - జగిత్యాల జిల్లా

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణం 8వ వార్డు భాజపా కౌన్సిలర్.. అనారోగ్యంతో మృతి చెందారు. యువ కౌన్సిలర్ మృతి పట్ల స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు.

bjp councilor died due to illness Metpalli town, Jagtila district
అనారోగ్యంతో భాజపా మున్సిపల్ కౌన్సిలర్ మృతి
author img

By

Published : Mar 22, 2021, 2:02 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణం 8వ వార్డు భాజపా కౌన్సిలర్ జూగోని అనిల్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. చికిత్స నిమిత్తం.. కొన్ని రోజుల కిందట హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన అనిల్​.. నేడు తెల్లవారుజామున కన్నుముశారు.

కౌన్సిలర్ మృతి పట్ల స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు. సొంత ఖర్చులతో కాలనీలను అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. కరోనా సమయంలోనూ ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని గుర్తు చేశారు.

ఇదీ చదవండి: 'చెట్టు కొట్టేస్తారా.. భరతం పట్టిన బాలుడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.