ETV Bharat / state

మెట్​పల్లిలో భాజపా నాయకుల అరెస్టు

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో బంద్​ చేపట్టేందుకు సిద్ధమవుతున్న భాజపా నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

మెట్​పల్లిలో భాజపా నాయకుల అరెస్టు
author img

By

Published : May 2, 2019, 12:52 PM IST

మెట్​పల్లిలో భాజపా నాయకుల అరెస్టు

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా భాజపా రాష్ట్ర బంద్​కు పిలుపునిచ్చింది. మెట్​పల్లిలో బంద్​ చేసేందుకు సిద్ధమవుతున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో తెల్లవారుజామునే భాజపా నాయకులను వారి ఇళ్లలో నుంచి తీసుకువచ్చి స్టేషన్​లో ఉంచారు. నాయకులను అరెస్టు చేస్తూ ఎక్కడికక్కడ బంద్​ జరగకుండా చూస్తున్నారు పోలీసులు. అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని కోరుట్ల నియోజకవర్గ భాజపా ఇంఛార్జీ వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల వల్ల పిల్లలెందరో చనిపోతున్నా.. పట్టించుకోని ఈ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ఇవీ చూడండి: చారిత్రక చార్మినార్​కు ఊడిన పెచ్చులు

Intro:TG_KRN_11_02_Bjp aandolana_AVB_C2

రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్ 9394450190
_____________________________________________
యాంకర్ ర్ ఇంటర్ ఫలితాలు పై జరిగిన తప్పులను ఎత్తి చూపేందుకు బిజెపి చేపట్టిన బంద్ కు పిలుపు పోలీసుల అరెస్టు దారితీస్తుంది బిజెపి రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు బందు చేసేందుకు సిద్ధమవుతున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు దీనిలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి లో తెల్లవారుజాము నుంచి భాజపా నాయకులు వారి ఇళ్లలో నుంచి తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లు ఉంచారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బంద్ నిర్వహించారు నాయకులను అరెస్టు చేస్తూ ఎక్కడికక్కడ బందు జరగకుండా చూస్తున్నారు ఈ విధంగా చేయడం శోచనీయమని ప్రభుత్వం దిగజారుడుతనం ఇ కోరుట్ల నియోజకవర్గ భాజపా ఇంచార్జ్ వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంటర్ ఫలితాలు తప్పిదాల వల్ల పిల్లలు ఎందరో ప్రాణాలు తీస్తున్న చలనంలేని ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు
డాక్టర్. జెఎన్. వెంకట్ బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి కోరుట్ల

Body:bjp

Conclusion:TG_KRN_11_02_Bjp aandolana_AVB_C2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.