ETV Bharat / state

సమ్మెపై మంత్రలు కేటీఆర్,హరీశ్ ఎందుకు స్పందించరు : అశ్వత్థామ రెడ్డి - కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామనే అంశం మేనిఫెస్టోలో లేదని

ఆర్టీసీ పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు చేపట్టిన పోరాటానికి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని ఆర్టీసీ సూపర్వైజర్ల సంఘం ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు తెలిపారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలు తీర్చేంత వరకు బాసటగా ఉంటామని స్పష్టం చేశారు.

ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేశారా ? అశ్వత్థామ రెడ్డి
author img

By

Published : Oct 12, 2019, 11:21 PM IST

Updated : Oct 12, 2019, 11:40 PM IST

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామనే అంశం ఎన్నికల మేనిఫెస్టోలో లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ పేర్కొనడం విడ్డూరమని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మెకు సంఘీభావంగా హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ సూపర్వైజర్ల సంఘం సదస్సు నిర్వహించింది. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే అంశాన్ని సీఎం మరోసారి గుర్తు చేసుకోవాలని అశ్వత్థామ రెడ్డి సూచించారు.

మంత్రులు ప్రశాంత్ రెడ్డి, తలసాని మినహా ఎవరూ మాట్లాడరేందుకు ??

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మంత్రులు ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ మినహా మరెవ్వరూ ఎందుకు మాట్లాడట్లేదని అశ్వత్థామ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్, హరీశ్​ రావు, ఇతర మంత్రులు ఎందుకు స్పందించట్లేదని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు... సంస్థ పరిరక్షణ కోసం చేపట్టిన సమ్మెకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని ఆర్టీసీ సూపర్వైజర్ల సంఘం ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు తెలిపారు. సమ్మె విజయవంతం అయ్యే వరకు బాసటగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేశారా ? అశ్వత్థామ రెడ్డి

ఇవీ చూడండి : 'కార్మికులను తొలగించే హక్కు కేసీఆర్​కు లేదు'

Intro:ఆర్టీసీ పరిరక్షణకు ఆర్టీసీ జేఏసీ చేపట్టిన పోరాటానికి ఆర్టీసీ సూపర్వైజర్ల సంఘం సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది....

Body:ఆర్టీసీ విలీనం,,ఆర్టీసీ ఉద్యోగు నన్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని అంశం మేనిఫెస్టోలో లేదని మంత్రి పేర్కొనడం భావ్యం కాదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు . ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మెకు సంఘీభావంగా హైదరాబాద్ బాగ్లింగంపల్లి లోని. సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ఆర్టీసీ సూపర్వైజర్ల సంఘం సదస్సు నిర్వహించింది.... రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు కాలేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథ దళితులకు 3 ఎకరాల భూమి,, రెండు పడకల గదుల ఇల్లు వంటి తదితర అంశాలపై ప్రజలకు ఇచ్చిన హామీలు లో ఇప్పటివరకు ఎన్ని కార్యాచరణలో అమలు చేశారో స్పష్టం చేయాలన్నారు..... ఎన్నికల ల మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేశారాని ఆయన నిలదీశారు..... ప్రభుత్వంలో విలీనం చేస్తామని లేదని మంత్రి పేర్కొనడం భావ్యం కాదన్నారు ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అంశాన్ని ముఖ్యమంత్రి మరోసారి గుర్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు ... ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఆర్టిసి మంత్రి ప్రశాంత్ రెడ్డి ,,,మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మినహా మరెవ్వరు మాట్లాడడం లేదని ,,రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్,, హరీష్ రావు,, ఇతర మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. కార్మికులు సంస్థ పరిరక్షణ కోసం చేపట్టిన సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ఆర్టీసీ సూపర్వైజర్ల సంఘం ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు తెలిపారు సమ్మె విజయవంతం అయ్యే వరకు బాసటగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.....

బైట్.... అశ్వద్ధామ రెడ్డి,, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్..
బైట్..... వాసుదేవరావు,,, ఆర్టీసీ సూపర్వైజర్ల సంఘం ప్రధాన కార్యదర్శి.....

Conclusion:ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది...
Last Updated : Oct 12, 2019, 11:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.