ఐటీ గ్రిడ్స్ సంస్థ సమాచారం దుర్వినియోగం చేసిందని నమోదైన కేసు విచారణలో వేగం పుంజుకుంది. 9మంది అధికారులతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈరోజు పని ప్రారంభించింది. శాస్త్రీయ పద్ధతిలో సాంకేతిక పరిజ్ఞానంతో..నిష్పక్షపాతంగా విచారించి, కోర్టుకు నివేదిక సమర్పిస్తామని సిట్ అధిపతి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఎవరైనా తమ డేటాకు నష్టం జరిగినట్లు తెలిస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. సంస్థ ఎండీ అశోక్‌ను పట్టుకొని, కేసు పురోగతి మేరకు ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తామన్నారు.
ఎవరిచ్చారు? - sit
"డేటా ఎక్కడి నుంచి వచ్చింది... ఎవరిచ్చారు... ఎందుకోసం వాడుతున్నారు... సమాచారం దుర్వినియోగం చేస్తున్నారా... అనే కోణంలో సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా ఐటీ గ్రిడ్స్ కేసు దర్యాప్తు చేసి... వీలైనంత త్వరగా కోర్టులో నివేదిక సమర్పిస్తాం." - స్టీఫెన్ రవీంద్ర
ఐటీ గ్రిడ్స్ సంస్థ సమాచారం దుర్వినియోగం చేసిందని నమోదైన కేసు విచారణలో వేగం పుంజుకుంది. 9మంది అధికారులతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈరోజు పని ప్రారంభించింది. శాస్త్రీయ పద్ధతిలో సాంకేతిక పరిజ్ఞానంతో..నిష్పక్షపాతంగా విచారించి, కోర్టుకు నివేదిక సమర్పిస్తామని సిట్ అధిపతి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఎవరైనా తమ డేటాకు నష్టం జరిగినట్లు తెలిస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. సంస్థ ఎండీ అశోక్‌ను పట్టుకొని, కేసు పురోగతి మేరకు ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తామన్నారు.
( ) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గొర్రెల పంపిణీ పథకం అబాసుపాలు అవుతుందని, రాయితీ గొర్రెల అక్రమ తరలింపు కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ మండిపడ్డారు. దీనిపై ప్రత్యేకంగా సామాజిక తనిఖీ నిర్వహించాలని ప్రభుత్వానికి కోరినట్టు వెల్లడించారు. మహబూబ్ నగర్ ర్ కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో రాష్ట్ర గొర్రెల పెంపకం దారుల సహకార సమాఖ్య ఎండి లక్ష్మారెడ్డి తో కలిసి గొర్రెల పంపిణీ పథకం పై సమీక్షించారు.
Body:జిల్లాలో లో రోజు ఎక్కడో చోట అక్రమ తరలింపు పట్టుబడుతూనే ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే గుంటూరు జిల్లాలో గొర్రెలను ఎందుకు కొనుగోలు చేస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. గుంటూరులో లో గొర్రెలు ఎక్కువగా రిసైక్లింగ్ అయ్యేందుకు అవకాశం ఉన్నందున ఆ ప్రాంతంలో గొర్రెలను కొనుగోలు చేయవద్దని ఆదేశాలు ఇచ్చినా రైతులను అక్కడికే తీసుకు పోయి ఖరీదు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎండ తీవ్రత దృష్ట్యా గొర్రెల కొనుగోళ్లను నిలిపివేయాలని, ఇప్పుడు వాటికి కావాల్సిన గడ్డి, తాగునీరు, షెడ్లు ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు.
Conclusion:బైట్,
రోనాల్డ్ రోస్, జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్