ETV Bharat / state

ఇంటిపై కూలిన పక్కింటి గోడ.. - secundrabad news

రేకుల ఇంటిపై పక్కింటి గోడ కూలింది. ఇంట్లోనే తల్లీ, కుమారుడు ఉన్నారు. అదృష్టవశాత్తు వారిద్దరూ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. మణికంఠ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

hyderabad news
రేకుల ఇంటిపై కూలిన గోడ.. తల్లీ కుమారులకు స్వల్పగాయాలు
author img

By

Published : Apr 29, 2020, 4:15 PM IST

సికింద్రాబాద్​ పరిధిలోని అల్వాల్​ మణికంఠ కాలనీలో తల్లీకుమారులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సాయంత్రం వేళ ఈదురుగాలులకు ఓ భవంతి గోడ కూలి పక్కనే ఉన్న రేకుల ఇంటిపై పడింది. ఇంట్లో ఉన్న తల్లీ కుమారుడు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడ్డాయి.

ఇవీచూడండి: సంగారెడ్డిలో సద్దుమణిగిన లొల్లి.. శాంతించిన కార్మికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.