ETV Bharat / state

Vaccination: రేపట్నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్ - మంత్రి హరీశ్ రావు వార్తలు

సూపర్​ స్ప్రెడర్లకి వ్యాక్సినేషన్​లో భాగంగా రేపట్నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

Vaccination of RTC drivers and conductors from tomorrow in telangana
Vaccination: రేపట్నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
author img

By

Published : May 29, 2021, 11:25 AM IST

ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు రేపట్నుంచి కొవిడ్ టీకాలు ఇవ్వనున్నారు. సూపర్ స్ప్రెడర్లకి వ్యాక్సినేషన్​లో భాగంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు మేరకు 50వేల మంది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు టీకాలు ఇవ్వనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.

మూడు రోజుల్లో వాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్న ఆయన.. ఇందుకోసం ఆర్టీసీ, వైద్య-ఆరోగ్యశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: 'వ్యాక్సిన్ ఉత్పత్తిని రాత్రికి రాత్రే పెంచలేం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.