కరోనా మహమ్మారిని నిలువరించే ప్రక్రియలో భాగంగా దాదాపు నెలన్నర కాలంగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆరోగ్య శాఖ, పారిశుద్ధ్య, పోలీస్ సిబ్బందికి వాక్సినేషన్ చేశారు. ఈ ప్రక్రియ దాదాపు పూర్తవుతుండగా వచ్చే నెల 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నామంటున్న డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావుతో ఈటీవీభారత్ ముఖాముఖి...
ఇదీ చూడండి: 'ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం'