ETV Bharat / state

హైదరాబాద్​లో తెతెదేపా నేతల సమావేశం - ttdp meeting

హైదరాబాద్​ ఎన్టీఆర్​ ట్రస్టు భవన్​లో తెలంగాణ తెదేపా నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

తెతెదేపా నేతల సమావేశం
author img

By

Published : Jun 3, 2019, 3:24 PM IST

తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్​. రమణ అధ్యక్షతన హైదరాబాద్​ ఎన్టీఆర్​ ట్రస్టు భవన్​లో పార్టీ నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మున్సిపల్​ ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా తీసుకెళ్లేందుకు నేతలు పాటించాల్సిన అంశాలను సమీక్షించారు. సీనియర్​ నేతలు రావుల చంద్రశేఖర్​రెడ్డి, గరికపాటి మోహన్​రావు, కొత్తకోట దయాకర్​రెడ్డి, మొవ్వ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.

తెతెదేపా నేతల సమావేశం

ఇదీ చదవండిః 'ఆక్రమణదారులనుంచి మా చెరువును కాపాడండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.