తిరుమలలో రేపు తితిదే స్పెసిఫైడ్ అథారిటీ తొలి సమావేశం జరగనుంది. తితిదే పాలకమండలి పదవీకాలం ముగియడంతో తితిదే ఈవో, అదనపు ఈవోతో స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేశారు. అన్నమయ్య భవన్‌లో ఉదయం 11 గంటలకు భేటీ జరగనుంది.
బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు విరాళం
తిరుమల బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన రవీందర్ రెడ్డి అనే భక్తుడు రూ.30 లక్షల విరాళం అందజేశారు.
ఇదీ చదవండి: Olympics: భారత్కు మరో పతకం.. రెజ్లర్ రవి దహియాకు రజతం