ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలకు విధుల మినహాయింపును ప్రభుత్వం ఎత్తివేయడం వల్ల కార్మిక నేతలు ఒక్కొక్కరు విధుల్లో చేరుతున్నారు. ఆర్టీసీ ఐకాస కో-కన్వీనర్, ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ఇవాళ విధుల్లో చేరారు. ముషీరాబాద్ డిపోలో సీనియర్ కంట్రోలర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తాను విధులు నిర్వర్తించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: హస్తిన పర్యటనలో కేసీఆర్, రేపు ప్రధానితో భేటీకి అవకాశం..