ETV Bharat / state

పాఠశాల విద్యా కమిషనర్​ ఆకస్మిక బదిలీ - ts government latest news

పాఠశాల విద్యా కమిషనర్​ టి.విజయ్​కుమార్​ను ప్రభుత్వం బదిలీ చేసింది. పాఠశాల విద్యకమిషనర్​గా విద్యాశాఖ కార్యదర్శికి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ts government transferred the school education commissioner vijay kumar
పాఠశాల విద్యా కమిషనర్​ ఆకస్మిక బదిలీ
author img

By

Published : Jan 24, 2020, 10:33 AM IST

పాఠశాల విద్యా కమిషనర్​ టి.విజయ్​కుమార్​ను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీచేసింది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని విజయ్​కుమార్​కు ఆదేశాలు జారీ అయ్యాయి. పాఠశాల విద్యకమిషనర్​గా విజయ్​కుమార్​ స్థానంలో విద్యాశాఖ కార్యదర్శికి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ... ఉత్తర్వులు జారీ చేశారు.

TG_HYD_11_24_MIM_MUSHAYIRA_BREAK_DRY_3182388 reporter : sripathi.srinivas ( ) ఎంఐఎం ఆధ్వర్యంలో నేడు సీఏఏ, ఎన్.ఆర్.సీ, ఎన్.పీ.ఆర్ కు మద్దతుగా చార్మినార్ వద్ద తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభధ్రతల దృష్ట్యా పోలీసులు సభకు అనుమతి ఇవ్వలేమని ప్రకటించారు. దీంతో ఆ ప్రాంతానికి దగ్గరగా ఉండే ఖిలావత్ మైదానంలో పెద్ద ఎత్తున సభను నిర్వహిస్తున్నట్లు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. నేటి అర్థరాత్రి 12 గంటల సమయంలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్లు అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.