ETV Bharat / state

'దిశ నిందితుల ఎన్​కౌంటర్​ ఉద్దేశపూర్వకంగా చేయలేదు' - తెరాస ఎంపీ కేశవరావు

దిశ కేసులో నిందితులు పారిపోవడం వల్లే పోలీసులు ఎన్​కౌంటర్​ చేశారని ఎంపీ కేశవరావు స్పష్టం చేశారు.

trs mp keshava rao says that disha's accused encounter is not planned
దిశ నిందితుల ఎన్​కౌంటర్​ ఉద్దేశపూర్వకం కాదు
author img

By

Published : Dec 6, 2019, 2:31 PM IST

Updated : Dec 6, 2019, 2:58 PM IST

దిశ నిందితుల ఎన్​కౌంటర్​ ఉద్దేశపూర్వకం కాదు

దిశ కేసులో నిందితుల ఎన్​కౌంటర్​ ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని ఎంపీ కేశవరావు స్పష్టం చేశారు. అనవసరమైన ఆరోపణలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.

సీన్​ రీక్రియేట్​ చేస్తున్న తరుణంలో నలుగురిలో ఓ నిందితుడు పోలీసుల పైకి దాడికి పాల్పడటం వల్లే ఆత్మరక్షణ కోసం ఎన్​కౌంటర్​ చేశారని తెలిపారు. నిందితులు పారిపోయేందుకు యత్నించడం వల్లే... ప్రాణాలు కోల్పోయారన్నారు.

Intro:అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

Body:భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు

Conclusion:భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తోనే తాను ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని తెలిపారు రచించిన రాజ్యాంగంలోని చిన్న రాష్ట్రాల చేయాలని సంకల్పంతోనే తెలంగాణ వచ్చిందని తెలిపారు ఆయన రూపొందించిన రిజర్వేషన్ల తోనే ఎంతోమంది రాజకీయ పదవులు పొందాలని తెలిపారు
Last Updated : Dec 6, 2019, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.