ETV Bharat / state

'ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్​ మాట్లాడడం హాస్యాస్పదం' - బాల్క సుమన్​

పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్​ చేస్తున్న విమర్శలపై తెరాస ఎమ్మెల్యే బాల్కసుమన్​ మండిపడ్డారు. ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేసిన ఘనత హస్తం పార్టీదేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​ నేతలు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట డ్రామాలు ఆపాలని సూచించారు.

బాల్క సుమన్​
author img

By

Published : Jun 13, 2019, 6:54 PM IST

ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తెరాస నేతలు ఎద్దేవా చేశారు. ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేసిన ఘనత హస్తం పార్టీదేనని తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్​ మండిపడ్డారు. తెలంగాణ భవన్​లోని సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో భట్టి విక్రమార్క ప్రవచనాలు వల్లిస్తున్నారని విమర్శించారు. తెరాసలోకి వచ్చిన 12 మంది శాసన సభ్యులు రాజ్యాంగబద్దంగానే ఆ పార్టీని వీడారని అన్నారు. ఇకనైనా కాంగ్రెస్​ నేతలు ప్రజాస్వామ్య రక్షణ పేరిట డ్రామాలు ఆపితే మంచిదన్నారు.

కాంగ్రెస్​ నేతల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్న బాల్క సుమన్​

ఇదీ చూడండి :'పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చట్ట వ్యతిరేకులు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.