ETV Bharat / state

ట్రావెల్ గైడ్ ఆన్ కాకతీయ పుస్తకావిష్కరణ - ట్రావెల్ గైడ్ ఆన్ కాకతీయ పుస్తకాన్ని హైదరాబాద్​లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ విడుదల చేశారు.

రాష్ట్రంలో ఎంతో చారిత్రక సంపద దాగి ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అమెరికా ప్రొఫెసర్ వాగ్నేర్​ రచించిన ట్రావెల్ గైడ్ ఆన్ కాకతీయ అనే పుస్తకాన్ని హైదరాబాద్​లో ఆవిష్కరించారు.

Travel Guide on Kakatiya Book Invention at hyderabad
ట్రావెల్ గైడ్ ఆన్ కాకతీయ పుస్తకావిష్కరణ
author img

By

Published : Dec 19, 2019, 5:37 AM IST

అమెరికాకు చెందిన ప్రొఫెసర్ ఫిలిప్ వాగ్నేర్ రచించిన ట్రావెల్ గైడ్ ఆన్ కాకతీయ పుస్తకాన్ని హైదరాబాద్​లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ విడుదల చేశారు. రాష్ట్రంలోని చారిత్రక అవశేషాల్ని గుర్తించేందుకు పరిశోధకులకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు. అందులో భాగంగానే యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు కోసం కృషి చేస్తున్న కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్​ను అభినందించారు.

ట్రావెల్ గైడ్ ఆన్ కాకతీయ పుస్తకావిష్కరణ

ఇదీ చూడండి : తెలుగు విశ్వవిద్యాలయంలో పాటల పండుగ సత్కారం

TG_HYD_08_19_Minister_Srinivasgoud_Book_Realise_Av_3182301 Reporter: Kartheek నోట్ః ఫీడ్ తాజా వాట్సాప్ () రాష్ట్రంలో ఎంతో చారిత్రక సంపధ దాగి ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తింపు లభించేందుకు కృషి చేస్తున్న కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ను అభినందించారు. అమెరికాకు చెందిన ప్రొఫెసర్ ఫిలిప్ వాగ్నేర్ రచించిన ట్రావెల్ గైడ్ ఆన్ కాకతీయ పుస్తకాన్ని హైదరాబాద్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. రాష్ట్రంలోని చారిత్రక అవశేషాల్ని గుర్తించేందుకు చారిత్రక పరిశోధకులకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. దీనిలో భాగంగానే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్టన్నట్లు వెల్లడించారు. ఎండ్....

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.