ETV Bharat / state

CJI: సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణను కలిసిన ట్రాన్స్ కో-జెన్​కో సీఎండీ ప్రభాకరరావు - telangana varthalu

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణను రాజ్​భవన్​లోని అతిథి గృహంలో ట్రాన్స్ కో-జెన్​కో సీఎండీ ప్రభాకరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

cji justice nv ramana
సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణను కలిసిన ట్రాన్స్ కో-జెన్​కో సీఎండీ ప్రభాకరరావు
author img

By

Published : Jun 16, 2021, 3:39 PM IST

ట్రాన్స్ కో-జెన్​కో సీఎండీ ప్రభాకరరావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్వీ రమణ మొదటిసారి హైదరాబాద్​కు వచ్చిన సందర్బంగా ఉదయం రాజ్​భవన్​లోని అతిథిగృహంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్వీ రమణతో వివిధ అంశాలపై సీఎండీ ప్రభాకర్ రావు కాసేపు చర్చించారు.

ఇదీ చదవండి: CJI JUSTICE NV RAMANA: సీజేఐతో ఎస్​ఈసీ.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై ఇష్టాగోష్ఠి.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.