ETV Bharat / state

తలసాని సాయికిరణ్​కు కార్మిక సంఘాల మద్దతు - trs

లోక్​సభ ఎన్నికల్లో తెరాసకు తెలంగాణ కార్మిక, అనుబంధ సంఘాలు మద్దతు ప్రకటించాయి. కార్మికుల పక్షపాతి కేసీఆర్​, వారి సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్​ తెలిపారు. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల విజయం కోసం పాటుపడాలని విజ్ఞప్తి చేశారు.

తెరాసకు మద్దతు తెలిపిన కార్మిక సంఘాలు
author img

By

Published : Apr 5, 2019, 6:56 PM IST

సికింద్రాబాద్ పార్లమెంట్​ తెరాస అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్​కు తెలంగాణ కార్మిక, అనుబంధ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని శాసనసభ్యుడు ముఠా గోపాల్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమంతో పాటు కార్మిక వర్గానికి కూడా పెద్దపీట వేశారని తెలిపారు.

తెరాసకు మద్దతు తెలిపిన కార్మిక సంఘాలు

ఇవీ చూడండి: జిల్లా కలెక్టర్ అనే పేరు ఇక ఉండదా?

సికింద్రాబాద్ పార్లమెంట్​ తెరాస అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్​కు తెలంగాణ కార్మిక, అనుబంధ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని శాసనసభ్యుడు ముఠా గోపాల్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమంతో పాటు కార్మిక వర్గానికి కూడా పెద్దపీట వేశారని తెలిపారు.

తెరాసకు మద్దతు తెలిపిన కార్మిక సంఘాలు

ఇవీ చూడండి: జిల్లా కలెక్టర్ అనే పేరు ఇక ఉండదా?

Intro:సికింద్రాబాద్ పార్లమెంటు తెరాస పార్టీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ కు తెలంగాణ కార్మిక సంఘ అనుబంధ కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి


Body:కార్మికుల పక్షపాతి కేసీఆర్ కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అని శాసనసభ్యుడు గోపాల్ అన్నారు సికింద్రాబాద్ లోక్సభ అ తెరాస పార్టీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ కు మద్దతుగా హైదరాబాద్ బాద్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెరాస కార్మిక విభాగం ఆధ్వర్యంలో లో పలు కార్మిక సంఘాలు సమావేశం నిర్వహించి తెరాస పార్టీ కి కి మద్దతు ప్రకటించాయి ముఖ్యమంత్రి కేసీఆర్ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమంతో పాటు కార్మిక వర్గానికి కూడా పెద్దపీట వేశారని దీనికి నిదర్శనం కార్మికులకు అనేక పథకాలను ప్రవేశపెట్టడమే అని ముఠా గోపాల్ అన్నారు కార్మిక రంగంలో ని భవన మున్సిపాల్ ప్రైవేటు కార్మిక విభాగాల్లో పని చేసే ఇతర కార్మికులకు వారి కుటుంబాలకు భవిష్యత్తులో ఆర్థికంగా ఎలాంటి సమస్యలు రాకూడదు అని లక్ష్యంతో పలు పథకాలను రూపొందించి అమలు చేశారని ఆయన వివరించారు గతంలో కేసీఆర్ చేపట్టిన పథకాల ఫలితంగానే మరోసారి తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని రాబోయే ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించి వారి విజయానికి దోహదపడిన చేయాలని ఆయన కోరారు....

బైట్....... ముఠా గోపాల్ శాసనసభ్యుడు....


Conclusion:తెలుగు సికింద్రాబాద్ లోక్సభ అ తెరాస పార్టీ అభ్యర్థి talasani sai kiran yadav కు మద్దతుగా తెరాస కార్మిక విభాగం అనుబంధ యూనియన్లు మున్సిపల్ భవన నిర్మాణం జలమండలి వి ఎస్ టి కుక్కలా నేమ్స్ తదితర సంఘాల నేతలు తమ మద్దతు ప్రకటించారు......
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.