ETV Bharat / state

టాప్ ​టెన్​ న్యూస్​@1PM - టాప్​టెన్​ న్యూస్​@1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 1pm
టాప్​టెన్​ న్యూస్​@1PM
author img

By

Published : Jan 11, 2021, 12:57 PM IST

1.కమిటీ ప్రతిపాదించిన

రైతు సమస్యల పరిష్కారానికి సుప్రీం కోర్టు కమిటీని ప్రతిపాదించింది. సందిగ్ధతకు ముగింపు పలికేందుకు కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

2.డ్రా

భారత్-ఆసీస్ మూడో టెస్టు డ్రాగా ముగిసింది. 4 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్, ఆసీస్ చెరో మ్యాచ్ గెలిచాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

3.సమావేశం

రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. ప్రగతిభవన్ వేదికగా... రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, వైద్య-ఆరోగ్య, విద్యా, అటవీసహా ఇతర శాఖలకు సంబంధించిన అంశాలపై... సీఎం కేసీఆర్‌ కూలంకషంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

4.భారీ పెట్టుబడులు

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. అమెరికాకు చెందిన మాస్‌మ్యూచువల్ హైదరాబాద్‌లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

5.తిరస్కరణ

కిడ్నాప్‌ కేసులో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఆమెను కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌ పట్ల సికింద్రాబాద్ కోర్టు సానుకూలంగా స్పందించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

6.రహస్య ప్రదేశంలో

కొత్త రకం కరోనా వైరస్​, కొవిడ్ సెకండ్​ వేవ్​తో దక్షిణాఫ్రికా ఉక్కిరిబిక్కిరవుతోంది. అయితే భారత్​లో సీరం సంస్థ నుంచి 15 లక్షల వ్యాక్సిన్​ డోసులు దక్షిణాఫ్రికా పొందనుంది. వీటిని రహస్య ప్రదేశంలో భద్రపరచనుందట ఆ దేశం. ఎందుకో తెలుసా? పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

7.నదిలో బంగారు నాణేలు

బంగారు నాణేలు కోసం ఓ నది మొత్తాన్ని తవ్వేస్తున్నారు ప్రజలు. మధ్యప్రదేశ్​ రాయ్​గఢ్​లోది ఈ సంఘటన. కొద్ది రోజుల క్రితం ఆ నదిలో మత్స్యాకారులకు నాణేలు దొరికాయని స్థానికులు అంటున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

8.చైనా జవాన్‌ అప్పగింత

భారత భూభాగంలోకి వచ్చిన చైనా జవాన్‌ను ఆ దేశానికి మన సైన్యం అప్పగించింది. జనవరి 8న సరిహద్దులు దాటి భారత్​లోకి చైనా సైనికుడు ప్రవేశించాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

9.బుల్​ దూకుడు

స్టాక్​ మార్కెట్ల జోరు కొనసాగుతోంది. ఐటీ, ఫార్మా షేర్లు లాభాల్లో సాగుతున్నాయి. సెన్సెక్స్​ 330 పాయింట్లను పుంజుకుని..49,120 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

10.రావట్లేదు

రాజకీయాల్లోకి తాను రావట్లేదని మరోసారి తేల్చిచెప్పారు తమిళ సూపర్​స్టార్ రజనీకాంత్‌. రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి చేయవద్దని అభిమానులను తలైవా కోరారు. అభిమానుల ప్రవర్తనతో కలత చెందానని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.