ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@9AM - latest news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS AT 9AM
టాప్​టెన్​ న్యూస్​@9AM
author img

By

Published : Sep 16, 2020, 8:59 AM IST

1. రాష్ట్రంలో కొత్తగా 2,273 మందికి కరోనా పాజిటివ్..​

రాష్ట్రంలో తాజాగా 2,273 మందికి వైరస్​ సోకింది. కాగా కరోనా బారినపడి 12 మంది మృతి చెందారు. మొత్తం బాధితుల సంఖ్య 1,62,844కు చేరింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

2. కరోనా పంజా: లక్షణాలు లేకుండానే వ్యాధి

తెలంగాణలో చాపకింద నీరులా కొవిడ్​ వైరస్​ విస్తరిస్తోంది. ఇప్పటివరకు 70 శాతం మంది ఎలాంటి లక్షణాల్లేకుండానే కరోనా బారిన పడడం గమనార్హం. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

3. ముగియనున్న వర్షాకాల సమావేశాలు!

వర్షాకాల సమావేశాలు ఇవాళ్టితో ముగిసే అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో సమావేశాలను ముందుగానే ముగించేందుకు రంగం సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్ సహా పట్టణాల్లో మౌళిక సదుపాయాలపై అసెంబ్లీలో, విద్యుత్ సంబంధిత అంశాలపై కౌన్సిల్‌లో నేడు స్వల్పకాలిక చర్చ జరగనుంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

4. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పైపైకి..

సర్కారీ పాఠశాలలకు కొత్త కళ వస్తోంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయి. వీరిలో కనీసం 10 శాతం మంది ప్రైవేటు పాఠశాలల నుంచి వస్తున్న వారే కావడం విశేషం. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

5. నేటినుంచి చివరి సెమిస్టర్‌ పరీక్షలు..

ఆరు నెలల తర్వాత కళాశాలల్లో సందడి నెలకొననుంది. కరోనా కారణంగా మార్చిలో విద్యాసంస్థలు మూతపడగా తాజాగా పరీక్షలు రాసేందుకు విద్యార్థులు కాలేజీ గడప తొక్కనున్నారు. నేటినుంచి చివరి ఏడాది విద్యార్థులకు రెండో సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

6. పోలీసులే లక్ష్యంగా మందుపాతర...

పోలీసులే లక్ష్యంగా... మావోయిస్టులు అమర్చిన 5 కిలోల మందుపాతరను సీఆర్పీఎఫ్ బలగాలు నిర్వీర్యం చేశాయి. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని సుకుమా జిల్లా కుటం పరిధిలోని ముర్లిగూడాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

7. ఎముకలు కొరికే చలిలోనూ యుద్ధానికి..

లద్దాఖ్​లో ఉద్రిక్తతల వేళ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్​ సిద్ధమవుతోంది. చలికాలంలోనూ సైనిక స్థావరాలు కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆహారం, దుస్తులు, ఇంధనం సరఫరా చేస్తోంది. వాయుసేన సైతం ఏర్పాట్లలో నిమగ్నమైంది. సామాగ్రి చేరవేసేందుకు చిన్నపాటి ఎయిర్​బేస్ ఏర్పాటుకు పనులు ప్రారంభించింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

8. అమెరికాలో 2 లక్షలు దాటిన కొవిడ్​ మరణాలు

ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 2 కోట్ల 97 లక్షలు దాటింది. 9 లక్షల 38 వేలమందికిపైగా మృతి చెందారు. మరోవైపు రికవరీల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

9. ఈ ఐపీఎల్​లో బౌలర్లదే హవా..

ప్రస్తుత ఐపీఎల్​లో మొత్తం బౌలర్ల హవానే సాగుతుందని అభిప్రాయపడ్డాడు సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టు మార్గనిర్దేశకుడు వీవీఎస్​ లక్ష్మణ్​. దాదాపు ఐదు నెలలు విరామం వచ్చినా.. ఆటగాళ్లందరూ ఫిట్​గా ఉండటం చూస్తే ఆశ్చర్యమేసిందని తెలిపాడు. టోర్నీ కోసం క్రికెటర్లంతా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

10. దక్షిణాది చిత్రాలకు ఓకే..బాలీవుడ్​కు వెళ్లను'

ప్రస్తుతం హిందీ చిత్రాల్లో నటించే ఆలోచనే లేదంటోంది నటి రాశీ ఖన్నా. దక్షిణాది ప్రేక్షకులు తనను విశేషంగా ఆదరిస్తున్నారని చెబుతోంది. నటిగా సినీప్రయాణం సంతోషకరంగా సాగుతుందని వెల్లడించింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.