ETV Bharat / state

టాప్ ​టెన్​ న్యూస్​@1PM - latest Telangana news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
టాప్​టెన్​ న్యూస్​@1PM
author img

By

Published : Aug 23, 2020, 12:57 PM IST

1. అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా..ఈనెల 25న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వాయిదా వేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు అధికారికంగా సమాచారం ఇచ్చింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

2. చెత్త ట్రాక్టర్​లో కరోనా యోధుల తరలింపు..

కరోనా సోకిన 9 మంది పారిశుద్ధ్య కార్మికులను అధికారులు చెత్త ట్రాక్టర్‌లో తరలించారు. దీనిని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ పురపాలిక వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

3. శాంతిస్తోన్న గోదారి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి శాంతిస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. ఆదివారం గోదావరిలో సుమారు 7 అడుగుల మేర నీటి మట్టం తగ్గింది. ప్రస్తుత నీటి మట్టం 46.8 అడుగులకు చేరింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

4. పరిశ్రమలకూ భగీరథ నీళ్లు..!

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లానీరు... పదుల సంఖ్యలో ఇన్​టేక్ వెల్స్, వందల్లో శుద్ధికేంద్రాలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, అందుకు అనుగుణంగా విద్యుత్ కేంద్రాలు, వేలాది ఓవర్ హెడ్ ట్యాంకులు, లక్ష కిలోమీటర్లకుపైగా పైపు లైన్లు... ఇదీ మిషన్ భగీరథ స్వరూపం. గ్రామీణ, పట్టణప్రాంతాల్లో మొత్తం తాగు, సాగునీటి రూపురేఖల్ని మార్చేందుకు ఈ పథకం ప్రత్యేకంగా రూపుదిద్దుకొంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

5. షూటింగ్​లకు అనుమతిచ్చిన కేంద్రం

కరోనా కారణంగా అన్ని సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగ్​లు నిలిచిపోయాయి. సాధ్యమైనంత త్వరగా చిత్రీకరణలకు అవకాశం ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరాయి. దేశంలో మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా ఆలోచనలో పడ్డ కేంద్రం ఎట్టకేలకు షూటింగ్స్​కు అనుమతిచ్చింది. అన్ని జాగ్రత్తలను పాటిస్తూ చిత్రీకరణలు జరుపుకోవాలని సూచించింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

6. ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌'

ఈ ఏడాది చివరికల్లా కరోనా వ్యాక్సిన్​ను సిద్ధం చేయనున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్ధన్​ వెల్లడించారు. ఇప్పటికే వైరస్​ వ్యాక్సిన్లలో ఒకటి మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​లో ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

7. కోమాలోనే ప్రణబ్ ముఖర్జీ..

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం నిలకడగానే ఉందని దిల్లీ ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ప్రస్తుతం.. వెంటిలేటర్​పైనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

8. ట్రంప్​కు ఇంటిపోరు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​పై ఆయన సోదరి మేరియానా బేరీ ట్రంప్​ తీవ్ర ఆరోపణలు చేశారు. డొనాల్డ్​​కు విలువలు ఉండవని, ఆయన మనసు నిండా క్రూరత్వం నిండి ఉంటుందని మేరీ మేనకోడలు రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సొంత కుటుంబం నుంచే ట్రంప్​పై వ్యతిరేకత రావడం ప్రత్యర్థులకు ప్రచారాస్త్రంగా మారింది. పూర్తి వివరాకై క్లిక్​ చేయండి

9. కోహ్లీసేనను మించిన జట్టు లేదు..

విరాట్​ కోహ్లీ సారథ్యంలోని టీమ్​ఇండియా టెస్టు జట్టుపై మాజీ కెప్టెన్​ సునీల్​ గావస్కర్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత టెస్టు టీమ్​ అద్భుత సామర్థ్యం కలిగి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదని వెల్లడించాడు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

10. ధోనీని చూస్తుంటే సుశాంత్​ గుర్తొస్తున్నాడు'

టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ ఎం.ఎస్​ ధోనీ అంటే తనకెంతో అభిమానమని అంటోంది నటి కస్తూరి. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మహీని మొదటిసారి కలిసినట్లు వెల్లడించింది. ఇప్పుడు ధోనీని చూస్తే బాలీవుడ్​ నటుడు సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ గుర్తొస్తున్నాడని తెలిపింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.