ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS AT 11AM
టాప్​టెన్​ న్యూస్​@11AM
author img

By

Published : Sep 17, 2020, 11:00 AM IST

1. రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా మరణాలు..

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. మహమ్మారితో పోరాడి వెయ్యి మందికి పైగా మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో జరిపిన నిర్ధరణ పరీక్షల్లో మరో 2,159 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

2. రికార్డ్​ స్థాయిలో: కొత్తగా 97,894 కేసులు..

దేశంలో కరోనా వ్యాప్తి ఉగ్రరూపం దాల్చుతుంది. కొత్తగా 97,894 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 1,132 మంది కొవిడ్​కు బలయ్యారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

3. నిజాం రాజ్యం కుప్పకూలిన క్షణమిదే!

నిజాం ప్రభుత్వ తీరుపై తెలంగాణ ప్రజలు, నాయకులు నిప్పులు కక్కుతున్న సమయంలో నిజాం సర్కార్‌ను తరిమికొట్టి తెలంగాణ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేయాలని ఆనాటి ప్రభుత్వం సంకల్పించింది. 1948 సెప్టెంబరు 13న ఆపరేషన్‌ పోలో ప్రారంభమైంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

4. మరో క్రిమిసంహారక మందుపై నిషేధం..

ఆల్ఫా నాప్​థైల్ ఎసిటిక్ ఆసిడ్​ను రైతులు వినియోగించవద్దని... ప్రభుత్వం సూచించింది. ఇది నాసిరకమైన బ్రాండ్​ అని ఛండీనగర్​కు చెందిన పురుగు మందుల పరీక్షా కేంద్రం తెలిపింది. దీనిని ఎక్కడా నిల్వచేయకూడదని... రైతుల గమనించాలని సూచించింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

5. ప్రారంభంకానున్న కేబుల్​బ్రిడ్జి..

హైదరాబాద్‌కే మకుటాయమానంగా మారనున్న దుర్గం చెరువు వంతెన పనులు పూర్తయ్యాయి. ఎంతో అందంగా, అద్భుతంగా ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఈ నెల 19న నగరవాసులను అందుబాటులోకి రానుంది. దీనితో పాటు జూబ్లీహిల్స్‌ రోడ్డు నెం.45 పైవంతెన సేవలు ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

6. మోదీకి సైకత శిల్పంతో శుభాకాంక్షలు..

ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టినరోజు సందర్భంగా తనదైన రీతిలో శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్​ పట్నాయక్. ఒడిశా పూరీ సాగర తీరంలో ఇసుకతో మోదీ బొమ్మ రూపొందించి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

7. ట్రంప్​ మాటల కన్నా.. వారినే నేను నమ్ముతా..

కరోనా వ్యాక్సిన్​ పంపిణీ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను తాను విశ్వసించలేనని జో బైడెన్​ తెలిపారు. శాస్త్రవేత్తల మాటలే వింటానన్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

8. ఆర్థిక షేర్లలో అమ్మకాలు- నష్టాల్లో మార్కెట్లు..

స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 160 పాయింట్లు కోల్పోయి 39,145 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా నష్టంతో 11,570 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

9. వీరు​ అరంగేట్రంలోనే అదరగొడతారా?

ఈ శనివారం నుంచి ఐపీఎల్​ 13వ సీజన్​ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో తొలిసారి లీగ్​ బరిలో దిగనున్న టాప్​ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

10 .తెలుగు వెబ్​ సిరీస్​కు మిల్కీబ్యూటీ గ్రీన్​సిగ్నల్​!

మిల్కీబ్యూటీ తమన్నా ఓ తెలుగు వెబ్​ సిరీస్​లో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. 'గరుడ వేగ' ఫేమ్​ ప్రవీణ్​ సత్తారు ఈ సిరీస్​కు దర్శకత్వం వహించనున్నాడు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.