ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@ 11AM - latest news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS AT 11AM
టాప్​టెన్​ న్యూస్​@ 11AM
author img

By

Published : Sep 16, 2020, 11:02 AM IST

1. చంబల్​ నదిలో పడవమునక-పలువురు గల్లంతు?

రాజస్థాన్​లోని కోటాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇటావా వద్ద చంబల్​ నదిలో దాదాపు 50 మందితో వెళ్తోన్న పడవ నీటమునిగింది. వీరంతా బూందీ ప్రాంతంలోని కమలేశ్వర్​ ధామ్​ చూసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి...

2. దేశంలో అరకోటి దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 90,123 మందికి వైరస్​ సోకింది. మరో 1,290 మంది మృత్యువాత పడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య అరకోటిని అధిగమించింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

3. కరోనా భయాలు- సాంత్వనకు మార్గాలు..

కరోనా మహమ్మారి ప్రపంచంపై ప్రభావం చూపినప్పటి నుంచి ప్రతీఒక్కరిలో భయాలు మొదలయ్యాయి. కరోనా సోకుతుందేమోనని తీవ్ర ఆందోళనలతో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ఈ భయాలతోనే జీవించాలా? భయాలు వీడి ధైర్యంగా ఉండటానికి ఉన్న మార్గాలేంటి? పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

4. పోచారం, గుత్తా ప్రత్యేక సమావేశం..

శాసనసభ, శాసనమండలి నిర్వాహణపై స్పీకర్‌ ఛాంబర్‌లో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సమావేశాల్లో పాల్గొంటున్న సభ్యులు, విధుల్లో ఉన్న సిబ్బంది రక్షణను దృష్టిలో ఉంచుకుని సమావేశాల కుదింపు అంశంపై సమీక్షించారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి..

5. యాదాద్రీశుడి బంగారు ఊయల...

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు యాడ అధికారులు దృష్టి సారించారు. స్వామివార్లకు స్వర్ణ ఊయల, స్వర్ణ తొడుగు తదితర ఆభరణాలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

6. శ్రీరాం సాగర్​కు 40 గేట్లు ఎత్తివేత..

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు 40 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

7. శ్రావణి కేసు: అజ్ఞాతంలోకి అశోక్​రెడ్డి...

శ్రావణి ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న సినీ నిర్మాత అశోక్‌రెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతడి ఫోన్‌కాల్‌ డేటా ఆధారంతో వివరాలు సేకరిస్తున్నారు. బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్యకు ప్రేరేపించిన ముగ్గురు నిందితుల్లో దేవరాజ్‌, సాయికృష్ణారెడ్డిని ఇదివరకే అరెస్టు చేశారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

8. 15 రాకెట్లతో ఇజ్రాయెల్​పై దాడి..

గాజా నుంచి 15 రాకెట్లతో దాడి చేశారని ఇజ్రాయెల్​ సైన్యం వెల్లడించింది. ప్రతిగా తమ వైమానిక దళం సైతం దాడులు చేసినట్లు తెలిపింది. ఈ దాడిలో హమాస్ సంస్థకు చెందిన ఆయుధ కర్మాగారం, సైనిక కాంపౌండ్​ను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

9. బుమ్రా అత్యుత్తమ టీ20 బౌలర్..

స్టార్ పేసర్ బుమ్రా, అత్యుత్తమ టీ20 బౌలర్ అని చెప్పిన ప్యాటిన్​సన్.. ఇతడు, బౌల్ట్​లతో కలిసి ఆడనుండటం చాలా ఆసక్తిగా ఉందని పేర్కొన్నాడు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

10. స్టైలిష్​ లుక్​లో డార్లింగ్ ప్రభాస్

స్టార్ హీరో ప్రభాస్ కొత్త ఫొటో అలరిస్తోంది. ప్రస్తుతం ఇతడు మూడు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.