ETV Bharat / state

నేడు తెలంగాణ సిద్ధాంతకర్త జయంతి - ktr

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు.

నేడు తెలంగాణ సిద్ధాంతకర్త జయంతి
author img

By

Published : Aug 6, 2019, 5:04 AM IST

నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆచార్య జయశంకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఉదయం 10.30 గంటలకు తెలంగాణ భవన్​లో ప్రొఫెసర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరుకానున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

ఇదీ చూడండి: కశ్మీర్ డైరీ​: 70 ఏళ్ల సమస్య- ఒక్క రోజులో చకచకా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.