ఏపీకి చెందిన నేత వివేకా హత్య కేసులో ఏడో రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. సీబీఐ అధికారులు కడప నుంచి పులివెందుల వచ్చారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో వివేకా హత్య కేసు వివరాలను పరిశీలించారు. అక్కడి నుంచి వివేకా ఇంటికి చేరుకున్న అధికారులు.. ఇంటిని మరోసారి పరిశీలించారు. వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్నను విచారించారు. హత్య జరిగిన రోజు ఎక్కడ ఉన్నావని ఆరా తీశారు.
ఇదీ చదవండి: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు