మరోసారి లాక్డౌన్ విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలపై బీఆర్కే భవన్లో ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ముందుచూపు లేకుంటే రాష్ట్రంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదన్నారు.
ఇవీ చూడండి: 'రోజుకు 7,500 మందికి కరోనా పరీక్షలు చేసే సామర్థ్యముంది'