హైదరాబాద్ పంజాగుట్టలోని ముసద్దీలాల్ నగల దుకాణంలో ఓ వ్యక్తి చోరీ చేశాడంటూ యజమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతేడాది కాలంగా దుకాణంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి రెండొందల గ్రాముల నగలు చోరీ చేశాడంటూ ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేయలేదు. ఈ విషయమై దుకాణ యజమాని కోర్టును ఆశ్రయించాడు. తాజాగా కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్