హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. కొద్ది రోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా ఇందిరా పార్కు వద్ద ఆందోళనలు చేపట్టిన సీఏఏ వ్యతిరేక జేఏసీ కన్వీనర్ ముస్తాక్ మల్లిక్‌ను అజాంపురాలోని అతని కార్యాలయంలో అదుపులోకి తీసుకున్నారు. మలక్‌పేటలో బిలాల్ అనే వ్యక్తితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: స్ఫూర్తి: అతడు వీరప్పన్ దోస్త్.. ఆమె ఓ దోషి.. అయినా!