ETV Bharat / state

తెలంగాణలో ఉద్యానవనాలు పునఃప్రారంభం - parks in Telangana

కరోనా వ్యాప్తి, లాక్​డౌన్​ వల్ల మూతపడిన పార్కులు మళ్లీ తెరుచుకోనున్నాయి. పార్కుల పునఃప్రారంభంపై తెలంగాణ సర్కార్ స్పష్టతనిచ్చింది.

Telangana parks will be opened soon
తెలంగాణలో ఉద్యానవనాలు పునఃప్రారంభం
author img

By

Published : Sep 25, 2020, 6:54 PM IST

తెలంగాణలో కరోనా వ్యాప్తి వల్ల మూతపడిన పార్కులు మళ్లీ తెరుచుకోనున్నాయి. లాక్​డౌన్​కు సంబంధించి ఆగస్టు 31వ తేదీకి ఇచ్చిన ఉత్తర్వుల్లో స్థానిక సంస్థలు, అటవీ శాఖకు చెందిన పార్కులపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలంగాణ సర్కార్ స్పష్టతనిచ్చింది.

అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని పీసీసీఎఫ్, పంచాయతీరాజ్, పురపాలకశాఖ కమిషనర్లను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.