ETV Bharat / state

Telangana Governor: సిరివెన్నెల, రోశయ్య కుటుంబసభ్యులకు గవర్నర్‌ పరామర్శ - తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్యరాజన్‌

Tamilisai Governor: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ, మాజీ తమిళనాడు గవర్నర్‌ రోశయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. సిరివెన్నెల ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం రోశయ్య ఇంటికి వెళ్లిన గవర్నర్​... ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Telangana governor
Telangana governor
author img

By

Published : Dec 8, 2021, 5:04 AM IST

Updated : Dec 8, 2021, 6:22 AM IST

Tamilisai Soundararajan: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ, మాజీ తమిళనాడు గవర్నర్‌ రోశయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. శ్రీనగర్‌ కాలనీలోని సిరివెన్నెల ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడి వారిని ఓదార్చారు.

  • Visited the residence of Legendary veteran Telugu lyricist Late #SirivennelaSeetharamaSastry garu to offer condolences to the bereaved family at #Hyderabad.

    ప్రముఖ సినీ గీత రచయిత దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి నివాసాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. pic.twitter.com/f52TZzmaqC

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అనంతరం రోశయ్య ఇంటికి వెళ్లారు. రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరమర్శించారు.

  • Paid Heartfelt condolences to the grief stricken family of late Shri K.Rosaiah garu on his demise at his residence in #Hyderabad.

    హైదరాబాదులోని స్వర్గీయ శ్రీ కె. రోశయ్య గారి స్వగృహంలో ఆయన మృతి పట్ల దుఃఖంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. pic.twitter.com/c8DaABgItJ

ఇదీ చదవండి: mp revanth reddy on trs: 'నేను నిన్నే చెప్పానుకదా.. అదే జరుగుతుందని'

Last Updated : Dec 8, 2021, 6:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.