ETV Bharat / state

రైతుబంధుకు మరో రూ.333కోట్లు విడుదల - రైతుబంధు తాజా వివరాలు

రైతుబంధు పథకానికి మరో రూ.333 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ వ్యవసాయశాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.

Rythubandhu_Funds
రైతుబంధుకు మరో 333కోట్ల నిధులు విడుదల
author img

By

Published : Mar 6, 2020, 6:58 PM IST

Updated : Mar 6, 2020, 7:49 PM IST

పంట పెట్టుబడి మద్దతు కోసం రైతుబంధు పథకానికి అదనంగా నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఇప్పటికే 1,350 కోట్ల 61 లక్షల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం... తాజాగా మరో రూ.333 కోట్ల 29 లక్షల విడుదల చేస్తూ వ్యవసాయశాఖ పరిపాలన అనుమతులు జారీచేసింది.

ఈ నిధులతో 2019-20 సంవత్సరంలో రైతుబంధు పథకానికి 1,683 కోట్ల 90 లక్షల రూపాయలు కేటాయించింది.

రైతుబంధుకు మరో రూ.333కోట్లు విడుదల

ఇదీ చూడండి: అవినీతి ఉద్యోగులకు ఇకనుంచి పాస్​పోర్టు​ కట్​​!

Last Updated : Mar 6, 2020, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.