తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కారించుకొని సోమాజిగూడలోని ఓ హోటల్లో తెలంగాణ ఫుడ్‌ఫెస్టివల్ నిర్వహిస్తోంది. 10 రోజుల పాటు కొనసాగే ఈ ఫెస్టివల్‌లో తెలంగాణలో ప్రముఖమైన వెజ్, నాన్‌వెజ్ వంటకాలను భాగ్యనగర భోజన ప్రియులకు అందిస్తున్నారు. తెలంగాణ సంప్రదాయ వంటకాలైన కల్లు కోడి, చుక్కకూర మాంసం, సరువ పిండి, మెంతి కూర పప్పు వంటి వంటకాలను అందిస్తున్నట్లు హోటల్ చెఫ్ తిరుపతిరెడ్డి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలు ఉట్టిపడే విధంగా చక్కటి అలంకరణతో ఏర్పాటు చేసిన ఈ ఆహారోత్సవం భోజన ప్రియుల నోరూరిస్తోంది. ఇవీ చూడండి: ప్రభుత్వ ఏర్పాటుకు మోదీకి రాష్ట్రపతి ఆహ్వానం
సోమాజిగూడలో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ - food festivel
తెలంగాణ రుచులను తెలియజేయడానికి హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ హోటల్లో తెలంగాణ ఫుడ్‌ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ ఫుడ్‌ఫెస్టివల్ 10 రోజుల పాటు కొనసాగనుంది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కారించుకొని సోమాజిగూడలోని ఓ హోటల్లో తెలంగాణ ఫుడ్‌ఫెస్టివల్ నిర్వహిస్తోంది. 10 రోజుల పాటు కొనసాగే ఈ ఫెస్టివల్‌లో తెలంగాణలో ప్రముఖమైన వెజ్, నాన్‌వెజ్ వంటకాలను భాగ్యనగర భోజన ప్రియులకు అందిస్తున్నారు. తెలంగాణ సంప్రదాయ వంటకాలైన కల్లు కోడి, చుక్కకూర మాంసం, సరువ పిండి, మెంతి కూర పప్పు వంటి వంటకాలను అందిస్తున్నట్లు హోటల్ చెఫ్ తిరుపతిరెడ్డి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలు ఉట్టిపడే విధంగా చక్కటి అలంకరణతో ఏర్పాటు చేసిన ఈ ఆహారోత్సవం భోజన ప్రియుల నోరూరిస్తోంది. ఇవీ చూడండి: ప్రభుత్వ ఏర్పాటుకు మోదీకి రాష్ట్రపతి ఆహ్వానం
Body:అవినీతి నిరోధక శాఖ కు చిక్కిన మంచిర్యాల జిల్లా ఆర్డిఓ కార్యాలయం పరిపాలన విభాగం అధికారి మనోహర్ రావు.
శాసనసభ ఎన్నికలలో వీడియో చిత్రీకరణకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో లో వీడియో గ్రాఫర్ లను డబ్బులు డిమాండ్ చేయడంతో విసుగు చెంది ఏసీబీని బాధితులు ఆశ్రయించారు. శాసనసభ ఎన్నికలలో లో ఏర్పాట్లను వీడియోలో చిత్రీకరించి సుమారు రెండు లక్షల బిల్లులు రావాల్సి ఉండగా అ వీడియోగ్రాఫర్లను 75000 రూపాయలు లంచం ఇస్తేనే బిల్లు మంజూరు చేస్తానని మంచిర్యాల ఆర్డిఓ కార్యాలయం పరిపాలన అధికారి మనోహర్ రావు నాలుగు నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు.
చివరగా అ 50 వేలకు లంచం ఇవ్వడానికి ఒప్పందం కుదరడంతో తో బాధితులు లంచగొండి అధికారిని ఏసీబీకి కి పట్టించారు. బాధితుల నుంచి 50 వేల రూపాయలు లు తీసుకొని తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కరీంనగర్ అవినీతి నిరోధక శాఖ డిఎస్పి భద్రయ్య వెంబడించి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
బైట్ ; రామన్న, బాధితుడు
భద్రయ్య , కరీంనగర్ అవినీతి నిరోధక శాఖ డిఎస్పి
Conclusion: