ETV Bharat / state

TS ECET Results 2021: తెలంగాణ ఈసెట్‌-2021 ఫలితాలు విడుదల

telangana-eset-2021-results-released
telangana-eset-2021-results-released
author img

By

Published : Aug 18, 2021, 11:17 AM IST

Updated : Aug 18, 2021, 12:01 PM IST

11:13 August 18

ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి

       తెలంగాణ ఈసెట్‌-2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను వెల్లడించారు. ఈసెట్‌లో 95.16 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. ఈసెట్ ర్యాంకులతో బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24 నుంచి ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. 

          ఈ నెల 24 నుంచి 28 వరకు స్లాట్ బుకింగ్... 26 నుంచి 29 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈ నెల 26 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్లు... సెప్టెంబరు 2న ఈసెట్ అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబరు 2 నుంచి 7 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియ ఉంటుంది.  

ఇదీ చూడండి: GOVERNOR TAMILISAI: గవర్నర్‌ తమిళిసైకు మాతృవియోగం.. ప్రముఖుల సంతాపం

Last Updated : Aug 18, 2021, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.